¡Sorpréndeme!

Hyderabad : ఒకేసారి రెండు డోసుల వ్యాక్సిన్ ఇచ్చిన Nurse, కుప్పకూలిన యువతి || Oneindia Telugu

2021-06-19 3 Dailymotion

Talking in cell phone, a Nurse given two doses of corona vaccine at once to a woman in Hyderabad.
#Coronavaccination
#COVID19
#HyderabadNurse
#CoronaVaccine2Doses
#Telangana
#Viral


కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తున్న వేళ వైద్యారోగ్య సిబ్బంది ప్రాణాలు తెగించి సేవలు చేస్తూ నలువైపుల నుంచి ప్రశంసలందుకుంటున్నారు. అయితే, కొందరు సిబ్బంది మాత్రం నిర్లక్ష్యం వైఖరితో ప్రజలను కొత్త సమస్యల్లోకి నెడుతున్నారు. బీహార్‌లో మహిళకు ఐదు నిమిషాల వ్యవధిలో రెండు వ్యాక్సిన్లు ఇచ్చిన విషయం తెలిసిందే.